Bantu Mallappa Mudiraj : బంటు మల్లప్ప ముదిరాజ్ గృహప్రవేశమున కు పిలుపు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : తాండూర్ ముదిరాజ్ సంఘం పెద్దలు బంటుమల్లప్ప ముదిరాజ్ గృహప్రవేశ ఆహ్వాన పత్రికను కాసాని వీరేష్ మరియు ముదిరాజ్ ముద్దుబిడ్డ అందరూ ఆప్యాయంగా పిలిచే దగడ్ సాయి అన్న వారి స్వగృహం నందు ఆహ్వానించి తాండూర్ కు తప్పకుండా రావాల్సిందిగా కోరడం జరిగింది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bantu Mallappa Mudiraj's housewarming

You cannot copy content of this page

Scroll to Top