Minority Leaders met MLA : ఎమ్మెల్యేని కలిసిన డిండి మైనార్టీ నాయకులు

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) జులై 30 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల కోసం వచ్చిన ఎమ్మెల్యే బాలునాయక్ ను డిండి మైనార్టీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దృష్టికి మైనార్టీ షాది ఖానా, ప్రహరీ గోడ మరియు పలు సమస్యలను తీసుకపోగా దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ అధ్యక్షులు షేక్ ఉమర్, అబ్దుల్ ఖాదర్, మహమ్మద్ జహంగీర్, మహమ్మద్ అన్వర్, మహమ్మద్ శబ్బీర్ ,మహ్మద్ ఖదీర్, ఆఫీస్, అబ్దుల్ కలీం తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Dindi minority leaders met

You cannot copy content of this page

Scroll to Top