Trinethram News : వైస్ జగన్మోహన్ రెడ్డి అదేశలతో మాడపేటకు,చేందిన న్యాయవాది, టపా వెంకట గోవిందరావు జిల్లా వైసీపీ లీగల్ సెల్ చైర్మన్ గా నియమితులైయారు 2003,నుండి న్యాయవాది, వృత్తి లో, ఉన్న గోవింద్రావు గత ఆరు సంవత్సరాలుగా, మండపేట వైసీపీ లీగల్ సెల్ చైర్మన్ గా గోవిందరావు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


