CM Revanth : హైదరాబాద్ ని కాలుష్యరహితంగా మార్చేందుకు సంస్కరణలు

TRINETHRAM NEWS

Trinethram News : Jul 29, 2025, హైదరాబాద్‌ను కాలుష్యరహితంగా మార్చేందుకు సంస్కరణలు తీసుకురావాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. ICCCలో పురపాలక శాఖపై సీఎం సమీక్షించారు. 25 ఏళ్ళ అవసరాలకు తగినట్లుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. నగరంలో డ్రైనేజ్, విద్యుత్ కేబులింగ్ కు సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలోని సమస్యలు అధ్యయనం చేసి అలాంటి పరిస్థితులు రాకుండా పరిష్కార మార్గాలను అన్వేషించాలన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Reforms to make Hyderabad

You cannot copy content of this page

Scroll to Top