100-Day Plan : వందరోజుల ప్రణాళికలో భాగంగా

TRINETHRAM NEWS

రోడ్డుకి ఇరువైపులా ఉన్న మొక్కలని తొలగించడం జరిగింది

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు ఇన్చార్జి కమిషనర్ అరుణ ఆదేశాల మేరకు రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని 22వ డివిజన్ చైతన్యపురి కాలనీలో వందరోజుల ప్రణాళికలో భాగంగా ప్రధాన వీధులలో మరియు రోడ్లకు ఇరువైపులా ఉన్న ముళ్ళ పొదలను పిచ్చి మొక్కలను బ్లేడ్ టాక్టర్ మరియు జెసిబిల సహాయంతో తొలగించి నీటి నిల్వ ప్రదేశాల్లో దోమల వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేయడం మరియు కాళీ ప్రదేశాల్లో చెత్తను తొలగించి చెత్తను మున్సిపల్ కార్పొరేషన్ ట్రాలీలో వేయాలని సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ కమిషనర్ వెంకట్ స్వామి ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ ఆఫీసర్ సాయి ఇన్స్పెక్టర్ రంగు నాగభూషణం సహాయ పర్యవేక్షకుడు ఆడెపు శ్రీనివాస్ మరియు ఆర్పీలు కాలనీ వాసులు సంతోష్ తిరుపతి సంపత్ రవి తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

the 100-day plan

You cannot copy content of this page

Scroll to Top