Trinethram News : Jul 29, 2025, అమెరికాలో మరోచోట కాల్పులు జరిగాయి. నెవెడాలోని ఓ క్యాసినో వెలుపల దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, నలుగురికి తీవ్రగాయాలు అయినట్లు సమాచారం. పారిపోతూ కూడా కారులో వెళ్తున్న వ్యక్తిపై కాల్పు జరిపాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్పుల ఘటనలతో అమెరికాలోని భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


