Shooting in Nevada : నెవెడాలో కాల్పులు.. ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు

TRINETHRAM NEWS

Trinethram News : Jul 29, 2025, అమెరికాలో మరోచోట కాల్పులు జరిగాయి. నెవెడాలోని ఓ క్యాసినో వెలుపల దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, నలుగురికి తీవ్రగాయాలు అయినట్లు సమాచారం. పారిపోతూ కూడా కారులో వెళ్తున్న వ్యక్తిపై కాల్పు జరిపాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్పుల ఘటనలతో అమెరికాలోని భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Shooting in Nevada.. Two

You cannot copy content of this page

Scroll to Top