Dr. T. Satyanarayana Murthy : మాజీ ఎమ్మెల్యే కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు

TRINETHRAM NEWS

తేదీ : 28/07/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పాలకొల్లు మాజీ శాసనసభ్యులు డాక్టరు టి. సత్యనారాయణమూర్తి (బాబ్జి) పుట్టినరోజు సందర్భంగా పలువురు వైసిపి నేతలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మహిళ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రా. జయ సరిత, జిల్లా ఉపాధ్యక్షులు జోగాడ. ఉమామహేశ్వరరావు, పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శి పెచ్చేటి. కృష్ణాజి, చేనేత విభాగం జిల్లా అధ్యక్షులు వీరా .మల్లికార్జునుడు, మామిడి శెట్టి. చిట్టిబాబు, రామానుజుల .చిన మధు, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fans wish former MLA

You cannot copy content of this page

Scroll to Top