RTC Ticket Prices : ఆర్టీసీ టికెట్ ధరలపై భారీ తగ్గింపు

TRINETHRAM NEWS

Trinethram News Jul 28, 2025, తెలంగాణ : హైదరాబాద్- విజయవాడ మార్గంలో ప్రయాణించే వారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. టికెట్ ధరలపై భారీ తగ్గింపును ప్రకటించింది. గరుడలో 30శాతం, ఈ-గరుడలో 26శాతం, సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఏసీలో 20శాతం, రాజధాని, లహరి ఏసీలో 16శాతం తగ్గిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

RTC ticket prices

You cannot copy content of this page

Scroll to Top