అయోధ్యలోని శ్రీ రామచంద్రమూర్తి మందిరానికి అనేక విరాళాలు అందుతూనే ఉన్నాయి

TRINETHRAM NEWS

అయోధ్యలోని శ్రీ రామచంద్రమూర్తి మందిరానికి అనేక విరాళాలు అందుతూనే ఉన్నాయి.

బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజు ప్రత్యేక ప్రసాదంగా శ్రీవారి లడ్డూలను నివేదించనున్నారు.

ఇక రామ జన్మభూమికి వచ్చే ప్రతి భక్తునికి ఈ లడ్డూను అందించనున్నారు. ఈ లడ్డూలను ప్రత్యేకంగా టీటీడీ తయారు చేయించింది.

You cannot copy content of this page

Scroll to Top