Girl Jumps : స్కూల్ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన టెన్త్ అమ్మాయి

TRINETHRAM NEWS

Trinethram News : గుజరాత్ అహ్మదాబాద్లోని ఓ ప్రైవేటు స్కూల్లో పదో తరగతి చదువుతోన్న 16 ఏళ్ల విద్యార్థిని 4వ అంతస్తు వరండా నుంచి కిందకి దూకేసింది.

కీచైన్ తిప్పుతూ లాబీలో జాలీగా వెళ్తేన్న ఆమె ఒక్కసారిగా రైలింగ్ పైకెక్కి దూకింది. స్నేహితులు బాలికను ఆపేందుకు యత్నించినా ఆమెను అందుకోలేకపోయారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. మానసిక సమస్యలతో పాటు ఇతర కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tent girl jumps from

You cannot copy content of this page

Scroll to Top