Dr. Satthi : అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డికి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు సాలి వేణు ఆహ్వానం.

TRINETHRAM NEWS

జిల్లా ఎస్సీ సెల్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి,ని ఆహ్వానించిన జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు సాలి వేణు,

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, అనపర్తి: ఈ నెల 27వ తేదీ (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రిలోని సంహిత కన్వెన్షన్ హాలులో జిల్లా ఎస్సీ సెల్ విస్తృత స్థాయి జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించబడనున్నది. ఈ సమావేశంలో “జిల్లా ఎస్సీ సెల్ సంస్థాగత నిర్మాణం” అంశంపై చర్చ జరగనుంది.

ఈ సమావేశానికి సంబంధించి అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ని ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాలి వేణు, మర్యాదపూర్వకంగా కలిసి సమావేశ వివరాలు తెలియజేసి, ఆయనను ఆహ్వానించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Former Anaparthi MLA Dr. Satthi

You cannot copy content of this page

Scroll to Top