Prema Kumar : కుటుంబ సమేతంగా, జన శ్రేణులతో , అభిమానులతో హరిహర వీరమల్లు సినిమాని తిలకించిన జనసేన నాయకులు

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జులై 24 : ఈరోజు భ్రమరాంబ సినిమా హాల్లో ఉదయం 7గంటల ఆటను జనసేన పార్టీ కూకట్‌పల్లి ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ , గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధా రాం రాజలింగం, వీర మహిళ అధ్యక్షురాలు కావ్య మండపాక, జనసేన నాయకులు ,వీర మహిళలు మరియు అభిమానుల తో బాణాసంచారాలు కాల్చుతూ,ర్యాలీతో వచ్చి, జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా లొని చిత్రపటమునకు పాలాభిషేకం చేసి సినిమాని తిలకించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Janasena leaders watched Harihara Veeramallu

You cannot copy content of this page

Scroll to Top