Vana Mahotsavam : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వన మహోత్సవం

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) జులై24 త్రినేత్రం న్యూస్. డిండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో వనం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క విద్యార్థి ఒక మొక్కను నాటి దాన్ని దత్తత తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు సంతోష్ కుమార్, కృష్ణయ్య, అధ్యాపకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పర్యావరణం పరిశుభ్రత పరిరక్షణ ఆవశ్యకత గురించి క్లుప్తంగా విద్యార్థులకు వివరించడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vana Mahotsavam at Govt

You cannot copy content of this page

Scroll to Top