జూన్ 26, 2026
TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు స్థానిక విటల్ నగర్ లోని గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి భారీ చెట్టు విరిగి విద్యుత్ తీగల పైన పడిన విషయం తెలుసుకొని కోయిల సతీష్ అధికారులతో మాట్లాడి మరమ్మతులు చేపించడం జరిగింది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Koila Satish showed humanity

You cannot copy content of this page