జూన్ 27, 2026
TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) జులై 24 త్రినేత్రం న్యూస్. డిండి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలో ఖాళీగా ఉన్న ఎలక్ట్రిషన్, ఫిట్టర్, కొత్త అడ్వాన్సుడ్ కోర్సుల సీట్ల భర్తీ కి రెండో విడత ప్రవేశ ప్రకటనను ప్రిన్సిపాల్ వీరవల్లి రాధాకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కోర్సుల కోసం పదవ తరగతి ఉత్తీర్ణులై 14 ఏళ్లుపైబడిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 31 వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

overnment Industrial Training Institute

You cannot copy content of this page