Donta Seenu : 33వ డివిజన్,లోని మొక్కలు పంపిణీ కార్యక్రమం దొంత శీను ఆధ్వర్యంలో

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు జరిగిన కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ పరిధి స్థానిక 33వ డివిజన్ పలు కాలనీలలోని బస్తీ వాసులో మహిళలు మరియు పిల్లలు కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పర్యావరణాన్ని కాపాడే విధంగా నడుచుకోవాలని సంకల్పించారు. చెట్లు భవిష్యత్తు పునాది అని వారు నమ్ముతారు. అందువల్ల ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దానిని జాగ్రత్తగా సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పిల్లలతో పాటు మహిళలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు కూడా పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Plant distribution program in

You cannot copy content of this page

Scroll to Top