IMG 20240828 WA0009
Solve municipal problems
మున్సిపల్ కమిషనర్ కు బిజెపి నాయకుల వినతి.
బిజెపి పార్టీ మున్సిపల్ దర్బార్ కార్యక్రమంలో వచ్చిన ప్రజా సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కు బిజెపి నాయకుల వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ, కొన్ని చోట్ల రోడ్ల నిర్మాణం, పార్క్ ల సమస్య, డ్రైనేజీ పూడికతీత, వృద్దులకు మరియు వితంతువులకు పెన్షన్ సమస్య, శిథిలావస్థకు చేరిన ఇండ్లు, చెత్త సేకరణ, తదితర సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు, లేని పక్షంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు, ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి, మా శారద హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ రాజశేఖర్, బిజెపి పార్టీ వికారాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్ల నందు, పట్టణ అధ్యక్షుడు నరోత్తం రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధవి, జిల్లా ఉపాధ్యక్షులు వికారాబాద్ ఇంచార్జ్ రాజేందర్ రెడ్డి సీనియర్ నాయకులు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
