Kranthi Mudiraj : ఫతేనగర్ అమ్మవారి పలహారం బండి ఊరేగింపులో పాల్గొన్న కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ క్రాంతి ముదిరాజ్

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జులై 23 : బోనాల ఉత్సవాల సందర్భంగా ఫతేనగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో శ్రీ అమ్మవారి పలహారం బండి ఊరేగింపులు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఫతేనగర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ క్రాంతి ముదిరాజ్ పాల్గొన్నారు. భక్తులు పెద్దఎత్తున హాజరై అమ్మవారికి బోనాలు సమర్పించారు. స్థానిక యువత, మహిళలు సంప్రదాయ బట్టలు ధరించి, డప్పు వాయిద్యాలతో ఊరేగింపులో చురుగ్గా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కమిటీ సభ్యులకు క్రాంతి ముదిరాజ్ అభినందనలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Congress General Secretary Kranthi

You cannot copy content of this page

Scroll to Top