జూన్ 27, 2026
TRINETHRAM NEWS

తేదీ : 23/07/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, పట్టణ పరిధి స్థానిక బొమ్మ సెంటర్ నందు అకస్మికంగా వాహనాలు ను సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. గిరిబాబు సంబంధిత సిబ్బంది తనిఖీ చేశారు. సీఐ మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహన దారు హెల్మెట్ ధరించి నడపాలని, వ్యాలీబుల్ రికార్డ్స్ కలిగి ఉండాలని , అదేవిధంగా మైనర్లకు టూ వీలర్ ఇవ్వరాదని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పడం జరిగింది.

తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి తెలంగాణ హన్మ కొండకు చెందిన షిఫ్ట్ కారు లో ఇద్దరు వ్యక్తులును పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sudden inspection of vehicles

You cannot copy content of this page