త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం నియోజకవర్గం, ఉప్పలగుప్తం గ్రామం, కామరాజు పేటలో జరిగిన సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొన్న గౌ. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు,
ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, ఆనందరావు, రమణబాబు,
ఈ కార్యక్రమం లో ఉప్పలగుప్తం మండల టిడిపి అధ్యక్షులు అరిగెల నానాజీ, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం, ఉప్పలగుప్తం సొసైటీ అధ్యక్షులు చిక్కం ఉమేష్, చీకట్ల ఏసుబాబు, పండు వెంకటేశ్వరరావు, గుత్తుల నాగేశ్వరరావు, తాళ్ళ శ్రీనివాసరావు, తాళ్ళ లలిత, దోనిపాటి శ్రీనివాసరావు, చిల్లా నాగరాజు, పులిదిండి మధుబాబు, తాళ్ళ నాగరాజు, దాసరి సత్యనారాయణ, తాళ్ళ రాజు, నల్లా బాపండు, రవణం మధు, పెమ్మిరెడ్డి సత్యనారాయణ, పెయ్యల దుర్గారావు, గాలిదేవర సురేష్ మరియు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


