SFI, AISF : వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతం

TRINETHRAM NEWS

ఎస్ఎఫ్ఐ,ఏఐఎస్ఎఫ్
దేవరకొండ జులై 23 త్రినేత్రం న్యూస్. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు బుడిగ వెంకటేష్, వలమల్ల ఆంజనేయులు మాట్లాడుతూ…

దేవరకొండ: నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి మండల కేంద్రంలలో ఉన్న ప్రైవేట్ స్కూల్లు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొనడం జరిగిందని,మరియు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సైతం బంద్ కు మద్దతు తెలిపారని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలోఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులుచీమటశివ, సభవత్ వినోద్, వట్టేపుశివకుమార్, నాయక్ సిద్ధార్థ,బట్టుశివ, చక్కనిఅరవిందు, రసమళ్ళమహేష్, ఆర్, శ్రీకాంత్, ఆర్, మనోజ్, కొర్రగణేష్, భాను, అరవింద్, రాహుల్, ఎస్ఎఫ్ఐ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The bandh organized under

You cannot copy content of this page

Scroll to Top