LED TVs in Anganwadi హరిజన పేట అంగనవాడిలో, ఎల్ఈడి టీవీలు ఓపెన్ చేసిన అధికారులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. హరిజన పేట లో అంగన్వాడీ కేంద్రం వద్ద మురమండ గ్రామం లో గల మూడు అంగన్వాడీ కేంద్రాలకు అనగా హరిజన పేట, అరుంధతి పేట, ఏ ఎం జీ నగర్ కేంద్రాలలో పిల్లలకు యల్ సి డి టీ వి, పి పి 2 పుస్తకాలు, పిల్లలు ఆదుకునే ఆటవస్తువులు పంపిణి కార్యక్రమం యల్ సి డి టీవీ రిబ్బన్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దేవళ్ళ రామ్మోహన్రావు రాంబాబు, సహకార సంఘం చైర్మన్ వట్టికూటి జానకిరామయ్య (దత్తుడు), నీటి సంఘం ప్రెసిడెంట్ గన్నీ రామరావు,వైసీపీ, ఎంపీటీసీ మెల్లి మంగ, గంగరాజు, (పెద్దబాబీ),పోతుల వీర్రాజు, కర్ర వీర బాద్రరావు,షేక్ మీరాబాయ్,తులూరి శేషు, తులూరి యేసు,ఏళ్ళపు, హనుమంతు,నక్క రాజు,అంగన్వాడీ సూపెర్వేజర్ జయలక్ష్మి అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Officials open LED TVs

You cannot copy content of this page

Scroll to Top