Attack on Police : పోలీసులపై రాళ్ల దాడి చేసిన ముల్తానీలు

TRINETHRAM NEWS

Trinethram News : తమ పోడు భూములు లాక్కుంటున్నారని అటవీశాఖ, పోలీసు అధికారులపై రాళ్ల దాడి చేసిన ముల్తానీలు.. అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామంలో అధికారులకు, ముల్తానీలకు మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన పోడు భూముల వ్యవహారం

గత కొన్ని రోజులుగా పోడు భూముల్లో అధికారులు మొక్కలు నాటుతుండగా, వాటిని పీకేస్తున్న ముల్తానీలు.. ఆ భూములు తమవే అని, భూములు లాక్కోవాలని చూస్తే అదే భూమిలో ఆత్మహత్య చేసుకుంటామని అధికారులను హెచ్చరించిన ముల్తానీలు

దీంతో ఆదివారం భూములు స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అటవీశాఖ అధికారులు, పోలీసులపై ఒక్కసారిగా రాళ్లతో దాడి చేసిన ముల్తానీలు.. దాడిలో గాయపడిన 9 మంది పోలీసులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన అధికారులు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Multanis attack police with

You cannot copy content of this page

Scroll to Top