త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కాకినాడ మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి వైసిపి పొలిటికల్ సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మాజీ హోం మంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పరామర్శించారు. ముద్రగడ తనయుడు ముద్రగడ గిరిబాబును పద్మనాభం ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


