Vadtya Ramesh Naik : శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించినబి ఆర్ ఎస్ పార్టీ నాయకులు వడ్త్య రమేష్ నాయక్

TRINETHRAM NEWS

దేవరకొండ జులై 20 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజక వర్గంలోని నేరేడు గుమ్మ మండలం కాచరాజు పల్లి లో కొలువైన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన *బిఆర్ఎఎస్ పార్టీ – దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ . అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి వంకునావాత్ బిక్కు నాయక్ పాప నాయక్ శ్రీను నాయక్ రమేష్ నాయక్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు…….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRS party leader Vadtya

You cannot copy content of this page

Scroll to Top