పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో సిఐటియు భవన్ లో వికలాంగుల మరియు ఆసరా పెన్షన్ దారుల నియోజకవర్గ సదస్సుకు నూతి ఉమారాణి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ పెద్దపెల్లి జిల్లా ఇంచార్జ్ ఏకు శంకర్ మాదిగ పెద్దపెల్లి జిల్లా కో ఇంచార్జిలు పాల్గొని మాట్లాడుతూ ఈనెల 25న మందకృష్ణ మాదిగా రాకకు వృద్ధులు వితంతువులు ఆసరా పెన్షన్ దారులు అధిక సంఖ్యలో పాల్గొనాలని మాటతప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వo అధికారంలోకి వచ్చి 19నెలలు గడుస్తున్న ఆసరా పెన్షన్ దారులను పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు తక్షణమే స్పందించి వికలాంగులు 6000ఆసరా పెన్షన్ దారులకు 4000 పెంచి తక్షణమే అమలు అమలు డిమాండ్ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో మంతిని చందు మాదిగ ఎం ఎస్ పి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు నరిగే మల్లేశ్వరి కురుమ విహెచ్పిఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు
కన్నూరి ధర్మేందర్ మాదిగ రామగుండం కార్పొరేషన్ ఇంచార్జ్ కాజీపేట రాజయ్య మాదిగ అంతర్గాం మండల ఇన్చార్జి గుండ్ల రాకేష్ మాదిగ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా నాయకులు ఈదునూరి కొమరన్న మాదిగ రాచర్ల రాజేశం ఉప్పులేటి పర్వతాలు మాదిగ మాతంగి కుమార్ మాదిగసుంకరి రాజేశ్వరి మాదిగ సుధాకర్ బైరి పైడిపల్లి శ్రీనివాస్ తుంగపిండితో కొండయ్య నరిమెట్ల నరసయ్య బొద్దుల సుమన్ మంద రమేష్ సోమిరెడ్డి సంతోష్ రెడ్డి వడ్డేపల్లి సురేష్ గద్దల అనిల్ కుమార్ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి విహెచ్పిఎస్ నాయకులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


