2 లక్షల 50 వేల LOC మంజూరు చేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణ రాష్ట్ర ఐటి &పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంథని నియోజకవర్గం లోని రామగిరి మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన ఆవునూరి సృజన్ రూ 2,50,000 LOC మంజూరు చేసి ఇప్పించారు
మంథని నియోజకవర్గంలోని రామగిరి మండలంలోని రామగిరి మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన అవునూరి సృజన్ అనారోగ్య వైద్య చికిత్సకు సంబంధించిన ( 2,50,000 LOC) నిమ్స్ ఆసుపత్రి లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నట్లు సహాయం కొరకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలుపగా వెంటనే సీఎంర్ఫ్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo వీరికి 2,50,000 వేల LOC మంజూరు చేయించి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆస్పత్రి సహాయకులు హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందచేయడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


