తేదీ : 18/07/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆకివీడు మండలం, సిద్దాపురంలో గుర్రపు డెక్క తో వర్మీ కంపోస్ట్ తయారీ యూనిట్లు ను జిల్లా కలెక్టర్ నాగరాణి పరిశీలించారు. డ్వాక్రా మహిళల పర్యవేక్షణలో నడుస్తున్నటువంటి ఈ యూనిట్ వివరాలను ఆమె అడిగి తెలుసుకోవడం జరిగింది. వర్మీ కంపోస్ట్ మార్కెటింగ్ విషయంలో తమ పూర్తి సహకారం ఉంటుందని , మహిళలకు భరోసా ఇచ్చారు. ఆమె వెంట సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


