తేదీ : 17/07/2025. చిత్తూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్ ); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కె.వి. పల్లి మండలం , మహారాజు పల్లెకు చెందిన వంశీ (24), నందిని ( 19) ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ ఇంటి నుంచి బైకుపై పారిపోతూ రొంపిచర్ల పోలీసులకు చిక్కడం జరిగింది. మేము ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు పోలీసులతో చెప్పారు. దీంతో పోలీసులు పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసి రక్షణ కల్పించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


