కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జులై 16 : కూకట్పల్లి నియోజకవర్గం లోని ఫతేనగర్ కి కి చెందిన 1) మాయావతి మహా పత్ర , సుభాష్ 60,000 రూపాయల చెక్కు, 2) ఫతేనగర్ నగర్ కి చెందిన ఎం నరేష్ ఎస్/ఆఫ్ మచ్చ బాలరాజ్ కి 60,000 రూపాయల చెక్కు. 3) ఫతేనగర్ డివిజన్ కి చెందిన సయ్యద్ అల్తాఫ్ ఎస్/ఆఫ్ సయ్యద్ అబ్రార్ 57,500 రూపాయల చెక్కు 4) బాలనగర్ షబ్బీర్ మొహమ్మద్ ఎస్/ఆఫ్ మహమ్మద్ షరీఫ్ 42,500 రూపాయల చెక్కులు మంజూరైనవి.కూకట్పల్లి టిపిసిసి ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిదికి ధరకాస్తూ చేసుకోగ 2,20000/- రూపాయలు మంజురు అయినవి.
అట్టి చెక్కులను బండి రమేష్ చేతులమీదుగా మూసాపేటలోని హేమదుర్గ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం రోజున అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మయ్య, కుక్కల రమేష్, కిట్టు, హమీద్, అయాజ్, రాజ్ పటేల్, మద్దుం, రవీందర్, ఆసిఫ్ ,సలీం తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, బండి రమేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


