Zomato Enters Aviation : విమానయాన రంగంలోకి జొమాటో CEO

TRINETHRAM NEWS

Trinethram News : ఫుడ్ డెలివరీ యాప్ Zomato CEO దీపిందర్ గోయల్ విమానయాన రంగంలోకి.. అడుగుపెడుతున్నారు.ఇప్పటికే ‘ఎస్ఏటీ ఏరోస్పేస్’ పేరుతో ఏవియేషన్ వెంచరు ప్రారంభించిన ఆయన.. తాజాగా ఓ ప్రైవేటు జెట్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. బాంబర్డియర్ గ్లోబల్ సిరీస్కు చెందిన లగ్జరీ ప్రైవేటు జెట్ను కొనుగోలు చేశారట.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Zomato CEO enters aviation

You cannot copy content of this page

Scroll to Top