CPI requests MLA : నివాస గృహాల పైన ఉన్న 11 KV వైర్లు తొలగించాలని ఎమ్మెల్యే కి సిపిఐ వినతి

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) జులై 16. త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని తవక్లాపూర్ గ్రామానికి విచ్చేసిన దేవరకొండ నియోజకవర్గం శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ కు పెద్దమ్మ కాలనీలో ఇండ్ల పైన ఉన్నటువంటి 11 KV వైర్లను తొలగించాలని సిపిఐ తవక్లాపూర్ గ్రామశాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి ప్రమాదకరంగా ఉన్న ఈ 11 KV వైర్లను తొలగించాలని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ను కోరిన సిపిఐ తవక్లాపూర్ గ్రామశాఖ కార్యదర్శి వంకేశ్వరం చక్రి,సహాయ కార్యదర్శి ఎనమల్ల నవీన్,MD బాబర్,కడారి నిరంజన్ తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CPI requests MLA to

You cannot copy content of this page

Scroll to Top