Meeting : సమావేశం

TRINETHRAM NEWS

తేదీ : 15/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లాలో సుపరిపాలన తొలి అడుగు కాంక్షల నుంచి అభివృద్ధివైపు అనే కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో అధికారులతో సమీక్ష సమావేశం కలెక్టర్ కార్యాలయం లో జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పౌర సరఫరాల శాఖ మంత్రి , మరియు జనసేన పార్టీ ఏలూరు జిల్లా ఇంచార్జ్. నాదెండ్ల. మనోహర్ హాజరయ్యారు.

ఆయనతోపాటు పార్లమెంట్ సభ్యులు పుట్టా. మహేష్ కుమార్ యాదవ్, చింతలపూడి డైనమిక్ శాసనసభ్యులుసొంగా. రోషన్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని. ప్రభాకర్, ఏలూరు శాసనసభ్యులు బడేటి . రాధాకృష్ణ (చంటి) జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి , డిప్యూటీ కలెక్టర్ ధాత్రి రెడ్డి, ఎస్పీ కె. ప్రతాప్ , శివ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Meeting

You cannot copy content of this page

Scroll to Top