వినతి పత్రం ఇచ్చిన,సాక శ్రీనివాసశేఖర్.
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి,
ఏపీ ఈపీడీసీఎల్ (ఏపీఈడీసీఎల్)
సూపర్డెంట్ ఇంజనీర్కి మరియు *ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారికి
చలో విజయవాడకు వినతిపత్రం ఇచ్చినా
ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ మరియు ఈపీడీసీఎల్ కంపెనీసెక్రటరీ… సాక.శ్రీనివాస శేఖర్
మరియు గౌరవనీయులు కాకినాడ జిల్లా ఏఐటీయూసీ, జిల్లా ప్రధాన కార్యదర్శి, తోకల ప్రసాద్, మరియు ఏఐటీయూసీ, కంపెనీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోడి సత్తిబాబు l, ఏఐటీయూసీ, వైస్ ప్రెసిడెంట్ దుర్గాడ రాజు, కాకినాడ అధ్యక్షులు,శంకర్రావు, కార్యదర్శిలు,వెంకన్న బాబు, సూర్యనారాయణ, కాకినాడ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రవిశంకర్, మల్లేశ్వరరావు కలిసి ఇవ్వడం జరిగినది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


