ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) జులై 11 త్రినేత్రం న్యూస్. 2023 సాధారణ ఎన్నికల్లో బీసీ లకు స్థానిక ఎన్నికలలో 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థలో బీసీ లకు 42% రిజర్వేషన్ ల ఆర్డినెన్సు తెచ్చినందుకు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డ మీది సాయి ఆధ్వర్యంలో నేడు డిండి మండల కేంద్రం లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి డిండి మండల కేంద్రంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది..

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనుకబడిన తరగతుల వారికి పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రం రాములు మేకల కాశన్న బాధమొని శ్రీనివాస్ గౌడ్ నూకం వెంకటేష్ ఏం ఏ ఖలీం ఉమర్ ఖయ్యూమ్ సలీం పొలం శ్రీనివాసులు కటికర్ల సాయిబాబు కటికర్ల పర్వతాలు కొంపల్లి వేణుగోపాల్ షబ్బీర్ గొడుగు తిరుపతయ్య హాబీబ్ ఆసిఫ్ శివ తదితరులు పాల్గొన్నారు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chief Minister Revanth Reddy's

You cannot copy content of this page

Scroll to Top