GHMC : జీహెచ్ఎంసీలో 23 మంది డిప్యూటీ కమిషనర్ల బదిలీలు

TRINETHRAM NEWS

Trinethram News : Jul 11, 2025, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో 23 మంది డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. కొందరికి పదోన్నతులు ఇస్తూ కొత్త పోస్టింగ్‌లు కేటాయించారు. పరిపాలన మరింత సమర్థవంతంగా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధికారులకు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశాలు జారీయ్యాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

GHMC transfers 23 deputy

You cannot copy content of this page

Scroll to Top