Today in History : చరిత్రలో ఈ రోజు జూలై-11

TRINETHRAM NEWS

Trinethram News : చరిత్రలో ఈ రోజు జూలై-11

సంఘటనలు

1921: పానగల్ రాజా మద్రాసు ప్రెసిడెన్సీ రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.

1966: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఇంగ్లాండులోప్రారంభమయ్యాయి.

1987: ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకుంది.

జననాలు

1767: జాన్ క్విన్సీ ఆదమ్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు.

1877: అలీ నవాజ్ జంగ్ బహదూర్, హైదరాబాదుకు చెందిన ఇంజనీరు. (మ.1949)

1907: సి.యస్.ఆర్. ఆంజనేయులు, తెలుగు సినిమా నటుడు. (మ.1963)

1920: యూలి బోరిస్వొవిచ్ బ్రినెర్, హాలీవుడ్ నటుడు (మ. 1985 అక్టోబరు 10)

1946: రామకృష్ణ (చిత్రకారుడు), వ్యంగ్య చిత్రకారుడు, కార్టూనిస్ట్‌.

1964: మణిశర్మ, తెలుగు, తమిళ సినీ సంగీత దర్శకుడు.

మరణాలు

2007: సూరపనేని శ్రీధర్, తెలుగు సినిమా నటుడు. (జ. 1939)

🇮🇳జాతీయ / దినాలు🇮🇳

మంగోలియా జాతీయ దినోత్సవం

ప్రపంచ జనాభా దినోత్సవం

తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Today in History July-11

You cannot copy content of this page

Scroll to Top