జూన్ 27, 2026
TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటికి మెుక్కలు పంపిణి చేశారు. ఆలయ కమిటీ సభ్యులు చందర్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమం లో నాయకులు నారాయణదాసు మారుతి చింటూ మహేందర్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former MLA Korukanti Chander

You cannot copy content of this page