జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : SRH, HCA వివాదంలో బిగ్ ట్విస్ట్.. HCA ప్రెసిడెంట్ సహా బాడీని అదుపులోకి తీసుకున్న సిఐడి .. గత ఐపీఎల్ మ్యాచ్లో సందర్భంగా SRH, HCA మధ్య టికెట్ల వివాదం.. మ్యాచ్ సందర్భంగా టికెట్స్ కేటాయించలేదని కార్పొరేట్ బాక్స్ కు తాళం వేసిన HCA

ఘటనతో హైదరాబాద్ వదిలి పోతామన్న SRH యాజమాన్యం. ఘటనపై విజిలెన్స్ ఎంక్వయిరీకి ప్రభుత్వం ఆదేశం.. HCA ప్రెసిడెంట్ SRH ఫ్రాంచేజ్ పై ఒత్తిడి తీసుకొని వచ్చినట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారణ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

HCA President Jaganmohan Rao

You cannot copy content of this page