Rajireddy : వర్గీకరణ ఫలాలు అందించాలి.సర్పంచుల సంగం మాజీ అధ్యక్షులు రాజిరెడ్డి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : దోమ. పోరాటాల ద్వారా సాధించుకున్న వర్గీకరణతో మాదిగ జాతికి దాక్కాల్సిన ఫలితాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించాల్సిందే నని దోమ మండల సర్పంచుల సంగం మాజీ అధ్యక్షులు కె రాజిరెడ్డి పేర్కొన్నారు సోమవారం దోమ మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఆవిర్బావ దినోత్సవం మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకల్లో భాగంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం కు దోమ మండల కమిటీ ఆహ్వానం మేరకు హాజరై మాట్లాడారు హరిజన సోదరులు ఎన్నో ఏళ్లుగా పోరాడి దక్కించు కున్న వర్గీకరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరచాలని కోరారు ప్రాతమిక సహకార సంగం అధ్యక్షులు యాదవ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాఘవేందర్ రెడ్డి ఎం ఆర్ పి ఎస్ నాయకులు బందయ్యా మల్లన్న లు మాట్లాడారు ఈ కార్యక్రమం లో శేఖర్ రమేష్ దస్తయ్య వెంకటేష్ సంగం నాయకులు పాల్గొని కేక్ కట్ చేయించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Classification should provide results

You cannot copy content of this page

Scroll to Top