జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 07/07/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మైలవరం నియోజకవర్గం, లో ఆదివాసి ఆరాధ్యుడు ఏకలవ్యుడు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. యుగపురుషుడు అస్త్ర శాస్త్ర విద్యలు కొందరికే కాదు , అందరికీ సాధ్యమే అని నిరూపించిన వీరుడు. పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు పైన అంచలంచలమైన, సమస్యను నిగ్రహం చేసి శబ్ద బేధివిద్యను, స్వీయ తర్పిదు పొందినటువంటి ఏ కైక మానవ శక్తి ఉంది ఆయనకు మాత్రమే. అని జయంతిని పరిష్కరించుకొని కొండపల్లి మున్సిపాలిటీ జనసేన ఐదు వ డివిజన్ ఇంచార్జి రాగాల. నాని ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిపారు.

ఎస్టి, బిసి, కాలనీలో ఉన్న అతని విగ్రహాలకు జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ ఎ. గాంధీ పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఘనకీర్తి చరిత్రను యువతకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా, జనసేన ఉపాధ్యాయులు , బోలియా శెట్టి. శ్రీకాంత్, సెంట్రల్ ఆంధ్ర జోన్ కమిటీ నెంబర్ యర్రంశెట్టి. నాని సీనియర్ నాయకులు డి. నాగబాబు, ఎతి రాజుల. ప్రవీణ్, అశోక్, బాబి, శ్రీను, ప్రసాద్, వీర మహిళ అనిత , అజయ్, హేమంత్, జనసేన పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Eklavya Jayanti celebrated in

You cannot copy content of this page