Sensational News : సంచలన విషయాలు

TRINETHRAM NEWS

తేదీ : 03/07/2025. అన్నమయ్య జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాయచోటిలో టెర్రరిస్టులు నిందితులిద్దరూ ఆల్ ,ఉమ్మా అని పోలీసులు వెల్లడించారు. వాళ్ళ ఇంట్లో యాభై ఐఈడి ల తయారీకి ఉపయోగించే సామాగ్రి, తుపాకులు, సూట్ కేస్, బకెట్ బాంబులు, మారణాయుధాలు, కోడింగ్ పుస్తకాలు, వ్యాకింగ్ సాఫ్ట్ వేర్ లు , సంబంధిత నగరాల మ్యాప్స్, సీజ్ చేసామన్నారు.
ఒక పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేసామని తెలిపారు. వాళ్లు గత ఇరవై ఏళ్లుగా అమానుల్గా, మనసూర్ పేర్లతో రాయచోటిలో నివసిస్తున్నామని వివరించడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sensational news

You cannot copy content of this page

Scroll to Top