తేదీ : 03/07/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ డిజిపి ప్రధాన కార్యాలయంలో హరీష్ కుమార్ గుప్తాను పార్లమెంటు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మర్యాదపూర్వకంగా కలిసి , శాలువాతో గౌరవంగా సత్కరించి కొండపల్లి బొమ్మను బహుకరించారు. అనంతరం
ఇరువురు కాసేపు రాష్ట్రంలోని శాంతి భద్రతలపై చర్చించుకోవడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


