Dharna : ధర్నా

TRINETHRAM NEWS

తేదీ : 03/07/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆకివీడు మండలం, అజ్జమూరు గ్రామంలో కాలువ గట్టున నివాసం ఉంటున్నటువంటి పేదల ఇండ్లు తీసివేయాలని అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంతో వాళ్లు తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తహసిల్దారు స్పందించి తప్పకుండా న్యాయం చేస్తామని తెలిపారు. గత యాభై సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని విన్నవించుకున్నారు .

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dharna

You cannot copy content of this page

Scroll to Top