Mekala Posham :రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఇంచార్జ్ మేకల పోశం కాంగ్రెస్ నాయకులు

TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు 38,డివిజన్ ఇంచార్జ్ మేకల పోశం, డివిజన్ అధ్యక్షులు ఓర్సు అనిల్ ఆధ్వర్యంలో అభివృద్ధిలో భాగంగా ఈరోజు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది ..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్పొరేషన్ అధ్యక్షులు మదరావేన కిరణ్ కుమార్, జని, ఐలయ్య, మహిళలు డివిజన్ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Road construction work begins

You cannot copy content of this page

Scroll to Top