జూన్ 27, 2026
TRINETHRAM NEWS

హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మాదిరెడ్డి ఇందుమతి భాస్కర్ రావ్ చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైద్రాబాద్ లోని ఉప్పల్ సమీపంలోని స్వరూప్ నగర్ లోని శ్రీ కృష్ణ వృద్ధ ఆశ్రమంలో కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మాదిరెడ్డి భాస్కర్ రావ్ ముని మనవరాలు హ్రీతిక శరణ్య చేతుల మీదుగా వృద్దులకు రైస్ బ్యాగ్ మరియు టవల్స్, బట్టలు, అన్నదానం మరియు పండ్ల పంపిణీ చేయడం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bhaskar Rao's 34th death

You cannot copy content of this page