Minister Nara Lokesh : ప్రశంసించిన మంత్రి

TRINETHRAM NEWS

తేదీ : 30/06/2025. విజయనగరం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాజాం మండలం , డోలపేటకు చెందినటువంటి ఉపాధ్యాయుడికు విద్యా, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపుతున్న ఉపాధ్యాయుడు వాసుదేవరావును ప్రశంసించారు. ప్రజల్లో ఆలోచన రేకెత్తించిన ఉపాధ్యాయుడు కు అభినందనలు అంటూ ఎక్స్ లో పోస్ట్ రాసుకొచ్చారు. అదేవిధంగా మన బడికి మనమే అంబాసిడర్స్ గా నిలుద్దాం, దేశానికి దిక్సూచిగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తీసుకొద్దాం అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Minister praised

You cannot copy content of this page

Scroll to Top