జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 17 at 8.21.06 PM

TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి :

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులు మరో 3 రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో ఈనెల 22న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.

ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది.

ఈమేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

You cannot copy content of this page