Poisonous Insects : దాడి చేసిన విష పురుగులు

TRINETHRAM NEWS

తేదీ : 29/06/2025. కోనసీమ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అంతర్వేది బీచ్ లో కొందరు పర్యాటకులపై విషపురుగులు దాడి చేయడం జరిగింది. ఆ పురుగులు వాళ్ల మీద వాలడంతో దురద, మంటలు, దద్దుర్లు వచ్చి వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఆ విష పురుగులను జెల్లి ,సీ డ్రాగన్ ఫిష్ అని పిలుస్తారని స్థానిక ముత్యకారులు తెలిపారు. దీన్నిబట్టి చూస్తే అంతర్వేది సముద్ర తీరంలో విషపురుగులు ఉన్నాయని తెలుస్తోంది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Poisonous insects attacked

You cannot copy content of this page

Scroll to Top